Skip to main content

Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్‌ ఎస్టేట్‌ అధికారిగా సునీశ్‌

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ఎస్టేట్‌ అధికారిగా ఎస్‌.సునీశ్‌ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్‌ ఒక ప్రకటన విడుదలచేసింది.

హైద‌రాబాద్‌లోని రాష్ట్రపతి భవన్‌ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారు. దీంతో పాటు ఈ అధికారి ఢిల్లీలోని రాష్ట్రపతి ఎస్టేట్, సిమ్లాలోని రాష్ట్రపతి భవన్‌ కార్యాలయాల బాధ్యతలు కూడా నిర్వహిస్తారు.

చ‌ద‌వండి: భారత రాష్ట్రపతులు - ప్రత్యేకతలు

Published date : 26 Nov 2022 03:04PM

Photo Stories