Skip to main content

CBSE Chairperson: సీబీఎస్‌ఈ నూతన చీఫ్‌గా రాహుల్‌సింగ్‌

Rahul Singh appointed CBSE chairperson

సెంట్రల్‌æబోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) చైర్‌పర్సన్‌గా రాహుల్‌సింగ్‌ను కేంద్రం నియమించింది. ఆయన 1996 బ్యాచ్‌ బీహార్‌ క్యాడర్‌ ఐఏఎస్‌అధికారి. రాహుల్‌ ప్రస్తుతం డీఓపీటీ అదనపు కార్యదర్శిగా పని చేస్తున్నారు. రాహుల్‌ స్థానంలో ఏపీ దాస్‌ జోషీని డీఓపీటీ అదనపు కార్యదర్శిగా కేంద్రం నియమించింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 21 Mar 2024 03:24PM

Photo Stories