Hungary: హంగేరి అధ్యక్షురాలు రాజీనామా
Sakshi Education
హంగేరి అధ్యక్షురాలు కేటిలిన్ నోవక్ తన పదవికి రాజీనామా చేశారు. లైంగిక ఆరోపణల కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ఆమె క్షమాభిక్ష ప్రసాదించడంపై ఆ దేశంలో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ విషయంలో తాను తప్పు చేశానని అంగీకరిస్తూ పదవి నుంచి తప్పుకున్నారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 08 Mar 2024 05:49PM