Skip to main content

Andrew Symonds: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ ఆండ్రూ సైమండ్స్‌ మృతి

Former Australian cricketer Andrew Symonds dies in car crash
Former Australian cricketer Andrew Symonds dies in car crash

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌(46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. క్విన్స్‌లాండ్‌లోని టౌన్స్‌ విల్లేలో ఆయన నివాసం ఉంటున్న ప్రాంతంలో కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ దుర్ఘటనలో సైమండ్స్‌ కన్నుమూసినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. సైమండ్స్‌ 1998 నుంచి 2012 వరకు క్రికెట్‌ ఆడాడు. ఆస్ట్రేలియా తరఫున 26 టెస్టులు, 198 వన్డేలు, 14 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు.

Cricket: ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు?

Published date : 24 May 2022 07:01PM

Photo Stories