Skip to main content

FIDE ఉపాధ్యక్షుడిగా ఆనంద్‌

భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
Viswanathan Anand
Viswanathan Anand

ప్రస్తుత అధ్యక్షుడు అర్కడి వొర్కోవిచ్‌ రెండోసారి అధ్యక్షుడయ్యారు. చెన్నై లో జరుగుతున్న 44వ చెస్ ఒలంపియాడ్ వేదికగా ప్రపంచ చెస్ సమాఖ్య నూతన కార్యవర్గం ఎంపికకు ఫిడే కాంగ్రెస్ ఎన్నికలు నిర్వహించింది.  

చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్.. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచాడు.  

ALSO READ: Weekly Current Affairs (Sports) Bitbank: ఆసియా సైక్లింగ్ ఛాంపియన్‌షిప్స్ 2022లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది?
 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 08 Aug 2022 06:14PM

Photo Stories