Dr. Sandhya Purecha: కేంద్ర సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్ గా సంధ్యా పురేచా
Sakshi Education
కేంద్ర సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్ గా సంధ్యా పురేచా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సాంస్కృతికశాఖ ఉత్తర్వులిచ్చింది. ఈమె అయిదేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు. మహారాష్ట్రకు చెందిన ఈమె సుప్రసిద్ధ నృత్య కళాకారిణి. 35ఏళ్లపాటు ముంబయిలోని కళాపరిచయ ఇన్ స్టిట్యూట్‌లో నాట్యశాస్త్రంలో బోధించారు. ఈమె వద్ద సుమారు 5 వేల మంది నాట్య కళాభ్యాసం చేశారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 10 Oct 2022 03:53PM