Skip to main content

Arun Subramanian: మరో ప్రతిష్టాత్మక పదవిలో భారతీయ అమెరికన్‌

Arun Subramanian

సదరన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ జడ్జిగా భారతీయ అమెరికన్‌ అరుణ్‌ సుబ్రమణియన్‌ నియామకానికి అమెరికా సెనేట్‌ ఆమోదముద్ర వేసింది.

Tejal Mehta: అమెరికాలో జడ్జిగా ఇండో అమెరికన్‌
tejal mehta

అమెరికాలో డిస్ట్రిక్ట్‌ జడ్జిగా ఇండో అమెరికన్‌ మహిళ తేజల్‌ మె­హతా నియమితులయ్యారు. మసాచుసెట్స్‌లో అఝెర్‌ జిల్లా కోర్టు జడ్జిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు.
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 18 Mar 2023 05:21PM

Photo Stories