Mount Everest: ‘ఎవరెస్టు’ను అధిరోహించిన 10 ఏళ్ల చిన్నారి
Sakshi Education
Mount Everest: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలు?
10-year-old Mumbai girl Rhythm Mamania climbs Mount Everest
Telugu Current Affairs - Persons: ముంబైకి చెందిన రిథమ్ మమానియా అనే 10 ఏళ్ల బాలిక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. ఈ నెల ప్రారంభంలో ఉత్కంఠభరితమైన ఫీట్ సాధించిన భారతీయ పర్వతారోహకులలో ఒకరిగా ఆ బాలిక నిలిచింది.