Skip to main content

Unmanned fighter aircraft: మానవరహిత యుద్ధ విమానం.. డీఆర్‌డీవో మరో మైలురాయి

Unmanned fighter aircraft
Unmanned fighter aircraft

భారత డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీవో).. మరో మైలురాయి చేరుకుంది. అటానమస్‌ ఫ్లయింగ్‌ వింగ్‌ టెక్నాలజీ డెమాన్‌ స్ట్రేటర్‌ విమానాన్ని విజయవంతంగా పరీక్షించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.ఈ ప్రయోగం కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఏరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌లో జరిపినట్లు వెల్లడించింది. ఇది వ్యూహాత్మక రక్షణ సాంకేతికతలలో స్వావలంబన దిశగా ఒక ముఖ్యమైన అడుగు ‘అని డీఆర్‌డీవో ఒక ప్రకటనలో తెలిపింది.

GK National Quiz: ఏ రాష్ట్రానికి చెందిన జిల్లా ప్రతి గ్రామంలో గ్రంథాలయాన్ని కలిగి ఉన్న మొదటి జిల్లాగా అవతరించింది?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 16 Jul 2022 07:01PM

Photo Stories