Supreme Court: వయసు నిర్ధారణకు స్కూల్ సర్టిఫికెట్లే కీలకం
Sakshi Education
వయసు నిర్ధారణకు పాఠశాల ఇచ్చే సర్టిఫికెట్‌కే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్కూల్ సర్టిఫికెట్, మున్సిపాలిటీ, స్థానిక సంస్థలు ఇచ్చే జనన ధ్రువీకరణ పత్రం లేకపోతేనే.. చివరిగా వైద్యులు ఆసిఫికేషన్ పరీక్ష ద్వారా నిర్ధారించే వయసును ప్రామాణికంగా తీసుకోవాలని పేర్కొంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 23 Mar 2024 11:05AM
Tags
- School certificates
- age determination
- Supreme Court
- Municipality
- Local Bodies
- Physicians ossification test
- Current Affairs
- Daily Current Affairs
- Daily Current Affairs In Telugu
- sakshi education current affairs
- national current affairs
- SupremeCourt
- AgeDetermination
- SchoolCertificate
- MunicipalityCertificate
- OssificationTest
- BirthCertificate
- Standard
- sakshieducation updates