Central Election Commission: పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం ఇవ్వండి
Sakshi Education
రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారం తమకు ఇవ్వాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖను కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. నమోదు చేసే అధికారాన్ని ఎన్నికల సంఘానికి ఇచ్చినప్పుడు.. రద్దు చేసే అధికారాన్ని కూడా ఇవ్వాలని అభిప్రాయపడింది. ఎన్నికల సంఘానికి ఈ అధికారాన్ని ఇస్తే.. అక్రమాలకు పాల్పడే రాజకీయ పార్టీలను నిరోధించవచ్చని పేర్కొంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 04 Jul 2022 07:20PM