Skip to main content

Pilotless Plane: పైలట్‌ రహిత విమానం.. ప్రయోగం విజయవంతం

Pilotless plane The experiment was successful
Pilotless plane The experiment was successful

సాక్షి బెంగళూరు: రక్షణ రంగ సంస్థ డీఆర్‌డీవో తన తొలి మానవ రహిత విమానాన్ని విజయవంతంగా ఎగరవేసింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఏరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌లో జులై 1న‌ ఈ పరీక్ష చేపట్టింది. పైలట్‌ లేకుండా ఎగిరిన ఈ విమానం ల్యాండింగ్‌ వరకు అన్ని పనులను స్వయంగా నిర్వహించింది. ఇది పూర్తిగా సెల్ఫ్‌ కంట్రోల్‌ డ్రైవింగ్‌తో పనిచేస్తుందన్నారు. మానవ రహిత విమానాల అభివృద్ధిలో ఇదొక గొప్ప విజయమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కొనియాడారు. 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 02 Jul 2022 06:49PM

Photo Stories