Skip to main content

Melanochlamys Droupadi: సముద్ర జీవికి రాష్ట్రపతి పేరు

Newly Discovered Head Shield Sea Slug   Melanochlamys Draupadi   The marine slug  named Melanochlamys Droupadi after Indian president Droupadi Murmu

ఒడిశా–పశ్చిమబెంగాల్‌ సరిహద్దుల్లోని బంగాళాఖాతంలో కనిపించిన ఒక కొత్త రకం జీవికి జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా శాస్త్రవేత్తలు రాష్ట్రపతి పేరు పెట్టారు. ఇది హెడ్‌ షీల్డ్‌ సీ స్లగ్‌ అనే తరహా జీవి. ఉదయ్‌ పూర్, డిఘా తీరంలో ఈ జీవి కనిపించిందని, దీనికి ’మెలనోక్లమిస్‌ ద్రౌపది’ అనే పేరు పెట్టామని జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సంచాలకురాలు ధృతి బెనర్జీ తెలిపారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 06 Mar 2024 11:42AM

Photo Stories