Skip to main content

PM Modi: ఆర్మీ కోసం ఎయిర్‌బస్‌ సీ–295 ఎయిర్‌క్రాఫ్ట్‌ తయారీ కేంద్రం ఏర్పాటు..

ఆర్మీ కోసం ఎయిర్‌బస్‌ సీ–295 ట్రాన్స్‌పోర్ట్‌ విమానాలను దేశంలో తొలిసారి ఓ ప్రైవేటు సంస్థ తయారు చేయనుంది.
Manufacture of Airbus C-295 for Army

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లో ఎయిర్‌బస్‌ సీ–295 ఎయిర్‌క్రాఫ్ట్‌ తయారీ కేంద్రం ఏర్పాటు కాబోతోంది. సుమారు రూ.22,000 కోట్లతో వడోదరలో దీన్ని నెలకొల్పనున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.21,935 కోట్లు. యూరప్‌ వెలుపల సీ–295 విమానాలను తయారు చేయడం ఇదే తొలిసారి.

October Weekly Current Affairs (National) Bitbank: Which village has been declared India's first 24x7 solar-powered village? 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 04 Nov 2022 06:41PM

Photo Stories