NaviC chip: నావిగేషన్ సేవలకు దేశీయ చిప్
Sakshi Education
పాఠశాల బస్సుల వంటి వాహనాలతోపాటు ఆయుధ వ్యవస్థల కదలికలనూ పక్కాగా తెలుసుకునేందుకు వీలు కల్పించే సరికొత్త దేశీయ చిప్‌ను బెంగళూరుకు చెందిన ఎలీనా జీయో సిస్టమ్స్ అనే అంతరిక్ష సాంకేతిక కంపెనీ ఆవిష్కరించింది. భారతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ సాయంతో ఇది పనిచేయగలదు. పౌర, రక్షణ రంగాల్లో ఇది అత్యంత ప్రయోజనకరంగా మారే అవకాశాలున్నాయి. ‘నావిక్’ పేరుతో పిలుస్తున్న ఈ చిప్ పొడవు కేవలం 12 నానోమీటర్లు, మొబైల్ ఫోన్లు సహా ఎలాంటి వేరబుల్ డివైజ్లలోనైనా దాన్ని వినియోగించొచ్చు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 29 Apr 2023 07:05PM