Gender Gap Report 2022: స్త్రీ పురుష సమానత్వంలో భారత్ స్థానం 135
Sakshi Education
జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2022ని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసింది. ఐస్‌లాండ్ మరోమారు లింగ సమానత్వంలో తన తొలిస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో ఫిన్లాండ్, నార్వే, న్యూజీలాండ్, స్వీడన్లు ఉన్నాయి. మొత్తం 146 దేశాలకు ర్యాంకులు కేటాయించగా.. భారత్ 135వ స్థానంలో ఉంది.
చదవండి: GK National Quiz: దేశంలో మొట్టమొదటి తేనె గ్రామంగా (honey village) అవతరించినది?
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 22 Jul 2022 03:50PM