IIT Guwahati: వ్యర్థ జలం నుంచి విద్యుత్తు ఉత్పత్తి
Sakshi Education
వ్యర్థ జలాన్ని శుద్ధీకరించి విద్యుత్తును ఉత్పత్తి చేసే బయో ఎలక్ట్రోకెమికల్ పరికరం మైక్రోబియల్ ఫ్యూయల్‌సెల్ (ఎంఎఫ్‌సీ) ను గువాహటిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ పర్యావరణహిత పరికరం ద్వారా విద్యుత్తు ఉత్పత్తితోపాటు వ్యర్థాల నిర్వహణ (వేస్ట్‌మేనేజ్‌మెంట్) సాధ్యమవుతుందని ఐఐటీ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Published date : 16 Jun 2022 05:00PM