Skip to main content

Air Force: రాజస్థాన్‌లో వైమానిక దళ విన్యాసాలు

Air Force Exercises in Rajasthan

గగనతలంలో తిరుగులేని తన పోరాట పటిమను భారత వైమానిక దళం కళ్లకు కట్టింది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో 120కి పైగా యుద్ధవిమానా­లు, హెలికాప్టర్లు, డ్రోన్లు, క్షిపణులతో.. భారీ విన్యాసాలను నిర్వహించింది. ‘వాయుశక్తి’ పేరిట ఈ కా­ర్యక్రమం జరిగింది. ఇందులో ఎం–777 శతఘ్నులను వాయు మార్గంలో తరలించి, వేగంగా మోహరించే సామర్థ్యాన్ని వాయుసేన ప్రదర్శించింది.

                         >> Download Current Affairs PDFs Here

రాజస్థాన్‌లో వైమానిక దళ విన్యాసాలపై ముఖ్యమైన MCQs మరియు సమాధానాలు:
1. భారత వైమానిక దళం రాజస్థాన్‌లో నిర్వహించిన విన్యాసాలకు ఏ పేరు పెట్టారు?
a) శక్తి
b) వాయు శక్తి
c) గగన శక్తి
d) అగ్ని శక్తి

సమాధానం: b) వాయు శక్తి

2. ఈ విన్యాసాలు ఎక్కడ జరిగాయి?
a) జైపూర్, రాజస్థాన్
b) జోధ్‌పూర్, రాజస్థాన్
c) ఉదయపూర్, రాజస్థాన్
d) పోఖ్రాన్, రాజస్థాన్

సమాధానం: d) పోఖ్రాన్, రాజస్థాన్

3. ఈ విన్యాసాల ప్రత్యేకత ఏమిటి?
a) 120కి పైగా యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, క్షిపణులతో భారీ స్థాయిలో నిర్వహించడం
b) ఎం–777 శతఘ్నులను వాయు మార్గంలో తరలించి, వేగంగా మోహరించే సామర్థ్యాన్ని ప్రదర్శించడం
c) a మరియు b
d) None of the above

సమాధానం: c) a మరియు b

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 09 Mar 2024 12:47PM

Photo Stories