UN: వందేళ్లలో ఇదే అత్యంత తీవ్రమైన భూకంపం: ఐక్యరాజ్యసమితి
Sakshi Education
తుర్కియే–సిరియా సరిహద్దులో ఫిబ్రవరి 7వ తేదీ తెల్లవారుజామున సంభవించిన భూకంపం చాలా తీవ్రమైనదని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.
![UN says Turkey-Syria earthquake most disastrous in 100 years](/sites/default/files/images/2023/02/24/turkey-syria-1677242712.jpg)
గత వందేళ్లలో ఆ ప్రాంతంలో ఇంతటి తీవ్రమైన భూకంపం సభవించడం ఇదే మొదటిసారి అని పేర్కొంది. ఈ భూకంప భారిన పడిన దేశాలకు(తుర్కియే, సిరియా) సహాయక చర్యల కోసం భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ దోస్త్’ ని ప్రారంభించింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
![Sakshi Education Mobile App](/sites/default/files/inline-images/CAs_0.jpg)
Published date : 24 Feb 2023 06:15PM