Skip to main content

Russia: రష్యా నుంచే అధికంగా చమురు

Russia becomes India's top oil supplier

భారత్‌కు అత్యధికంగా చమురు ఎగుమతి చేస్తున్న దేశాల్లో రష్యా వరుసగా రెండో నెల కూడా అగ్రస్థానంలో నిలిచింది. నవంబర్‌లో సగటున రోజుకు 9,09,403 బ్యారెళ్ల ముడి చమురును రష్యా నుంచి భారత్‌ దిగుమతి చేసుకొంది. ఆ తర్వాత ఇరాక్‌ నుంచి 8,61,461 బ్యారెళ్లు, సౌదీ అరేబియా నుంచి 5,70,922 బ్యారెళ్లు, అమెరికా నుంచి 4,05,525 బ్యారెళ్లు దిగుమతి చేసుకొంది.ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి చమురు దిగుమతిని భారత్‌ భారీగా పెంచింది. 2021 డిసెంబరులో సగటున రోజుకు రష్యా నుంచి 36,255 బ్యారెళ్ల ముడి చమురును మాత్రమే దిగుమతి చేసుకొంది.
 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (03-09 డిసెంబర్ 2022)

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 23 Dec 2022 06:21PM

Photo Stories