Skip to main content

Nepalese: నేపాలీయులకు భారత్, టిబెట్, భూటాన్‌ తో జన్యు బంధం

నేపాలీయులకు భారత్‌సహా టిబెట్, భూటాన్‌ వాసులు బంధువులేనని తాజాగా తేలింది. ఆ మూడు ప్రాంతాలకు చెందిన ప్రజల జన్యు లక్షణాలు నేపాలీయుల్లో ఉన్నట్లు హైదరాబాద్‌లోని సీసీఎంబీ అధ్యయనంలో వెల్లడైంది. సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నస్టిక్స్‌(సీడీఎఫ్‌డీ) సంచాలకుడు, సీసీఎంబీ శాస్త్రవేత్త కె.తంగరాజ్‌ ఆధ్వర్యంలోని పరిశోధక బృందం నేపాల్‌లోని 999 మంది వ్యక్తుల మాతృత్వ వంశపారంపర్యంపై అధ్యయనం చేసింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఈ అధ్యయన ఫలితాలు హ్యూమన్‌ జెనిటిక్స్‌ జర్నల్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.

October Weekly Current Affairs (International) Bitbank: Which country became the largest producer of sugar in the world?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 28 Oct 2022 04:07PM

Photo Stories