India-Japan: భారత్–జపాన్ సంయుక్త విన్యాసం ‘ధర్మగార్డియన్’
Sakshi Education
భారత్–జపాన్ సంయుక్త సైనిక విన్యాసాలు ఫిబ్రవరి 25న ప్రారంభమయ్యాయి. ‘ధర్మ గార్డియన్’ పేరిట నిర్వహిస్తున్న ఈ విన్యాసాలు మార్చి 9 వరకూ కొనసాగుతాయి. రాజస్థాన్‌లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఇందుకు వేదికైంది. ఇరుదేశాల నుంచి 40మంది చొప్పున సిబ్బంది ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నారు. ఇరుదేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంపొందించుకోవడమే ఈ విన్యాసాల లక్ష్యం.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 08 Mar 2024 05:46PM