Skip to main content

UN Statistical Commission: ఐరాస స్టాటిస్టికల్‌ కమిషన్‌కు భారత్‌ ఎన్నిక

India elected to UN Statistical Commission

ఐక్యరాజ్యసమితి అత్యున్నత గణాంకాల విభాగం.. ‘యూఎన్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌’కు రెండు దశాబ్దాల తర్వాత భారత్‌ ఎన్నికైంది. రహస్య బ్యాలెట్‌ ఓటింగ్‌ ద్వారా జరిగిన హోరాహోరీ పోరులో భారత్‌ నెగ్గింది. భారత్‌.. యూఎన్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌ మెంబర్‌గా ఎన్నికైంది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 17 Apr 2023 05:37PM

Photo Stories