Skip to main content

Prime Minister of Australia: ఆస్ట్రేలియాలో అధికారం చేపట్టిన లేబర్‌ పార్టీ

Prime Minister of Australia: ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
Anthony Albanese sworn in as PM of Australia
Anthony Albanese sworn in as PM of Australia

Telugu Current Affairs - Persons: ఆస్ట్రేలియాలో దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్‌ పరిపాలనకు తెరపడింది. లేబర్‌ పార్టీ అధ్యక్షుడు ఆంటోనీ అల్బనీస్‌ తదుపరి ప్రధానమంత్రి పదవి చేపట్టారు. ప్రస్తుత ప్రధానమంత్రి స్కాట్‌ మారిసన్‌ తన ఓటమిని అంగీకరించారు. మూడేళ్లకు ఒకసారి జరిగే పార్లమెంటు ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్‌ సంకీర్ణ కూటమి కంటే.. లేబర్‌ పార్టీ హామీలు ఇవ్వడంలోనూ, ప్రజల విశ్వాసం పొందడంలోనూ విజయం సాధించింది.

Australia's new PM: ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా ఆంటోనీ అల్బనీస్‌

Published date : 30 May 2022 06:52PM

Photo Stories