వరల్డ్ స్టీల్ అసోసియేషన్ వైస్ చైర్మన్‌గా సజ్జన్
Sakshi Education
ప్రపంచ ఉక్కు సంఘం (వరల్డ్ స్టీల్ అసోసియేషన్) చైర్మన్‌గా హెచ్‌బీఐఎస్ గ్రూప్ చైర్మన్ యుయు యోంగ్, వైస్ చైర్మన్‌గా జేఎస్‌డబ్ల్యూ స్టీల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ సజ్జన్ జిందాల్ ఎన్నికయ్యారు.
దీంతో ఉక్కు సంఘం వైస్ చైర్మన్‌గా సజ్జన్ ఏడాది పాటు కొనసాగనున్నారు. మెక్సికోలోని మాంటెర్రీలో అక్టోబర్ 16న జరిగిన వరల్డ్ స్టీల్ జనరల్ అసెంబ్లీలో సజ్జన్‌తోపాటు టాటా స్టీల్ సీఈఓ, ఎండీ టీ.వీ నరేంద్రన్.. ఆర్సెలర్ మిట్టల్ చీఫ్ ఎల్.ఎన్ మిట్టల్ సభ్యులుగా నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ ఉక్కు సంఘం వైస్ చైర్మన్‌గా ఎన్నిక
ఎప్పుడు : అక్టోబర్ 16
ఎవరు : సజ్జన్ జిందాల్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ ఉక్కు సంఘం వైస్ చైర్మన్‌గా ఎన్నిక
ఎప్పుడు : అక్టోబర్ 16
ఎవరు : సజ్జన్ జిందాల్
Published date : 17 Oct 2019 05:47PM