Skip to main content

వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2031 వ్యాధులు

ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి 2,031 వ్యాధులకు చికిత్స అందించనున్నారు.
జూన్ 14న గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో ఉన్న వ్యాధుల జాబితాలోకి మరో 936 జబ్బులను చేర్చుతున్నట్టు ప్రకటించారు. ఇప్పటివరకూ ఆరోగ్యశ్రీ పరిధిలో 1,095 వ్యాధులు మాత్రమే ఉన్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2 031 వ్యాధులు
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
Published date : 15 Jun 2019 06:22PM

Photo Stories