వాయవ్య సిరియాలో 101 మంది మృతి
Sakshi Education
వాయవ్య సిరియాలో ప్రభుత్వ దళాలకు, జిహాదీ గ్రూపులకు మధ్య జరుగుతున్న పోరులో గత 24 గంటల్లో 100 మంది మరణించినట్లు బ్రిటన్‌కు చెందిన హక్కుల పరిరక్షణ సంస్థ జూన్ 7న వెల్లడించింది.
జిహాదీ గ్రూపు హయత్ తహ్రీర్ అల్-షామ్ నియంత్రణలో ఉన్న ఇద్లిబ్ ప్రాంతంలో జరుగుతున్న ఘర్షణల్లో 53 మంది ప్రభుత్వ మద్దతుదారులు, 48 మంది జిహాదీలు మృతి చెందినట్లు సిరియాలో పరిస్థితులు గమనిస్తున్న ఆ సంస్థ పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వాయవ్య సిరియాలో 101 మంది మృతి
ఎప్పుడు : జూన్ 7
ఎందుకు : ప్రభుత్వ దళాలకు, జిహాదీ గ్రూపులకు మధ్య జరుగుతున్న పోరులో
క్విక్ రివ్యూ :
ఏమిటి : వాయవ్య సిరియాలో 101 మంది మృతి
ఎప్పుడు : జూన్ 7
ఎందుకు : ప్రభుత్వ దళాలకు, జిహాదీ గ్రూపులకు మధ్య జరుగుతున్న పోరులో
Published date : 08 Jun 2019 06:18PM