ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రదానం
Sakshi Education
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 5న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలను ప్రదానం చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి కృష్ణా జిల్లా నిడమనూరు జెడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయులు బట్టు సురేష్ కుమార్, తెలంగాణ నుంచి జీడిమెట్ల జెడ్పీ ఉన్నత పాఠశాల ఆంగ్ల అధ్యాపకురాలు బెండి ఆశారాణి అవార్డులు అందుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రదానం
ఎప్పుడు : సెప్టెంబర్ 5
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రదానం
ఎప్పుడు : సెప్టెంబర్ 5
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 06 Sep 2019 05:28PM