థామస్-ఉబెర్ కప్ టోర్నీ వారుుదా
Sakshi Education
ప్రతిష్టాత్మక థామస్ కప్, ఉబెర్ కప్ ప్రపంచ పురుషుల, మహిళల వరల్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్ వారుుదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 2020, మే 16 నుంచి 24 వరకు డెన్మార్క్ వేదికగా ఈ ఈవెంట్ జరగాల్సింది.
అరుుతే ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 విజృంభిస్తుండటంతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) థామస్ కప్, ఉబెర్ కప్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే తాజా షెడ్యూల్‌ను విడుదల చేసింది.
తాజా షెడ్యూల్ ప్రకారం డెన్మార్క్ వేదికగానే ఈ టోర్నమెంట్ 2020, ఆగస్టు 15 నుంచి 23 వరకు జరుగుతుంది. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ టోర్నీలో పురుషుల విభాగంలో 16 జట్లు... మహిళల విభాగంలో 16 జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ టోర్నీలో రెండు విభాగాల్లోనూ భారత జట్లు అర్హత పొందాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : థామస్-ఉబెర్ కప్ టోర్నీ వారుుదా
ఎప్పుడు : మార్చి 21
ఎవరు : ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్)
ఎక్కడ : డెన్మార్క్
ఎందుకు : కోవిడ్-19 కారణంగా

Published date : 23 Mar 2020 06:31PM