Skip to main content

టర్కీలో భారత రాయబారిగా సంజయ్ పాండా

టర్కీలో భారత రాయబారిగా సీనియర్ దౌత్యాధికారి సంజయ్ కుమార్ పాండా నియమితులయ్యారు.
Current Affairsఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ మార్చి 3న వెల్లడించింది. 1991 ఐఎఫ్‌ఎస్ బ్యాచ్‌కి చెందిన సంజయ్ ప్రస్తుతం శాన్‌ఫ్రాన్సిస్కో(అమెరికా)లో భారత కాన్సులేట్ జనరల్‌గా పనిచేస్తున్నారు.

పెట్రోలియం శాఖ కార్యదర్శిగా బీఎన్‌రెడ్డి
కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ సంయుక్త కార్యదర్శిగా 1993 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి బీఎన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆయన మూడేళ్లపాటు పెట్రోలియం శాఖ కొనసాగనున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
టర్కీలో భారత రాయబారిగా నియామకం
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : సంజయ్ కుమార్ పాండా
Published date : 04 Mar 2020 05:40PM

Photo Stories