ట్రాన్స్ జెండర్స్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Sakshi Education
ట్రాన్స్ జెండర్స్‌కు ఆర్థిక, సామాజిక, విద్య విషయంలో సాధికారత కల్పించేందుకు ఉద్దేశించిన ‘ట్రాన్స్ జెండర్ పర్సన్స్ (హక్కుల రక్షణ) బిల్లు- 2019’ను లోక్‌సభ ఆగస్టు 5న మూజువాణి ఓటుతో ఆమోదించింది.
దేశంలో ఉన్న 4.80 లక్షల మంది ట్రాన్స్ జెండర్ల హక్కులు కాపాడటానికి జాతీయ అథారిటీని ఏర్పాటు చేయడానికి ఈ బిల్లు ఉపకరిస్తుంది. మరోవైపు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 31(30+1) నుంచి 34(33+1)కు పెంచేందుకు సంబంధించిన బిల్లును కూడా లోక్‌సభ ఆమోదించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ట్రాన్స్ జెండర్ పర్సన్స్ (హక్కుల రక్షణ) బిల్లు- 2019కు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : ట్రాన్స్ జెండర్స్‌కు ఆర్థిక, సామాజిక, విద్య విషయంలో సాధికారత కల్పించేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ట్రాన్స్ జెండర్ పర్సన్స్ (హక్కుల రక్షణ) బిల్లు- 2019కు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : ట్రాన్స్ జెండర్స్‌కు ఆర్థిక, సామాజిక, విద్య విషయంలో సాధికారత కల్పించేందుకు
Published date : 06 Aug 2019 05:24PM