Skip to main content

స్పైస్ మనీ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూ సూద్

డిజిస్పైస్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ, స్పైస్ మనీకు బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటుడు సోనూ సూద్ వ్యవహరించనున్నారు.
Current Affairs

ఈ మేరకు సోనూ సూద్‌తో స్పైస్ మనీ ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా సోనూ సూద్‌కు చెందిన సూద్ ఇన్పోమేటిక్స్(సీఐఎల్) సంస్థకు స్పైస్ మనీలో 5 శాతం వాటాను కేటాయిస్తారు. సోనూ సూద్‌ను నాన్-ఎగ్జిక్యూటివ్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్‌గా నియమిస్తారు.

సందర్భం: యూఎన్‌డీపీ హ్యుమానిటేరియన్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ నటుడు?

క్విక్ రివ్యూ :
ఏమిటి : డిజిస్పైస్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ, స్పైస్ మనీకు బ్రాండ్ అంబాసిడర్‌గానియామకం
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : సినీ నటుడు సోనూ సూద్

Published date : 15 Dec 2020 06:00PM

Photo Stories