సింగరేణికి ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డు
Sakshi Education
సింగరేణి సంస్థకు ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డు-2018 లభించింది.
ముంబైలో బెర్క్ షైర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మార్చి 8ననిర్వహించిన కార్యక్రమంలో సీఈవో హేమంత్ కౌషిక్ అవార్డును సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్‌కు అందజేశారు. అమెరికాకు చెందిన ప్రముఖ బహుళజాతి వాణిజ్య వ్యాపార సంప్రదింపుల సంస్థ అయిన బెర్క్‌ఫైర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఏటా ఈ అవార్డును అందిస్తోంది. దేశంలోని కంపెనీల పనితీరును, వృద్ధిని స్వచ్ఛందంగా అధ్యయనం చేసి అత్యుత్తమ కంపెనీని ఇండియాస్ బెస్ట్ కంపెనీగా ఎంపిక చేస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డు-2018
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : సింగరేణి సంస్థ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డు-2018
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : సింగరేణి సంస్థ
Published date : 11 Mar 2019 04:56PM