సాత్విక-మహెక్ జైన్ జంటకు డబుల్స్ టైటిల్
Sakshi Education
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్‌లో సామ సాత్విక-మహెక్ జైన్ (భారత్) జంట డబుల్స్ టైటిల్‌ను సాధించింది.
కెన్యా రాజధాని నైరోబిలో ఆగస్టు 18న జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో సాత్విక-మహెక్ ద్వయం 6-4, 6-2తో భారత్‌కే చెందిన శ్రావ్య శివాని-స్నేహల్ జోడీపై గెలిచింది. ఇదే టోర్నీ మహిళల సింగిల్స్ టైటిల్‌ను మహెక్ జైన్ గెల్చుకుంది. ఫైనల్లో మహెక్ 6-1, 6-1తో సదా నహిమానా (బురుండి)పై విజయం సాధించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐటీఎఫ్ మహిళల టోర్నిలో సామ సాత్విక-మహెక్ జైన్ (భారత్) జంటకు డబుల్స్ టైటిల్
ఎప్పుడు : ఆగస్టు 18
ఎక్కడ : నైరోబి, కెన్యా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐటీఎఫ్ మహిళల టోర్నిలో సామ సాత్విక-మహెక్ జైన్ (భారత్) జంటకు డబుల్స్ టైటిల్
ఎప్పుడు : ఆగస్టు 18
ఎక్కడ : నైరోబి, కెన్యా
Published date : 19 Aug 2019 05:30PM