Skip to main content

సారస్వత సౌరభం గ్రంథావిష్కరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన ‘సారస్వత సౌరభం’ గ్రంథాన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆవిష్కరించారు.
Current Affairsలోక్‌నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఏయూ హిందీ విభాగంలో మార్చి 14న ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ... దేశంలో అన్ని భాషలకు సమ ప్రాధాన్యం అవసరమని అన్నారు. మనమంతా ఒకటేననే భావన కలిగించడానికి భాష ఉపయుక్తంగా నిలుస్తోందన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి
: సారస్వత సౌరభం గ్రంథావిష్కరణ
ఎప్పుడు : మార్చి 14
ఎవరు : సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్
ఎక్కడ : ఏయూ హిందీ విభాగం, విశాఖపట్నం
Published date : 16 Mar 2020 06:45PM

Photo Stories