Skip to main content

రీ థింకింగ్ గుడ్ గవర్నెన్స్ పుస్తకావిష్కరణ

మాజీ కంప్టోల్రర్ అండ్ ఆడిటర్ జనరల్ (సీఏజీ) వినోద్ రాయ్ రచించిన ‘‘రీ థింకింగ్ గుడ్ గవర్నెన్స్’’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.
న్యూఢిల్లీలో సెప్టెంబర్ 13న ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సుప్రీంకోర్టు ధర్మాసనాలను (బెంచ్‌లు) ఏర్పాటు చేయాలని అన్నారు. ఫిర్యాదుదారులు న్యాయం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, వారిపై ఆర్థిక భారం పడకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
రీ థింకింగ్ గుడ్ గవర్నెన్స్ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 14 Sep 2019 05:35PM

Photo Stories