రాకెట్ ప్రమాదంలో ఖగోళ శాస్త్రవేత్త మైక్ మృతి
Sakshi Education
భూమి బల్లపరుపుగా ఉందని నిరూపిస్తానని చెప్పిన ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్త మైఖేల్ మ్యాడ్ మైక్ హ్యూస్(64) ఫిబ్రవరి 22న ఓ రాకెట్ ప్రమాదంలో మరణించారు.
తాను సొంతంగా తయారు చేసుకున్న రాకెట్‌ను పరీక్షించే ప్రయోగం విఫలం చెందడంతో మరణించారు. భూమి గుండ్రంగా లేదని నిరూపించేందుకు తన స్టీమ్ రాకెట్‌తో అంతరిక్షంలోకి వెళ్లారు. ప్రయోగించిన కొద్దిసేపటికే ఈ ప్రయోగం విఫలమైంది. ఆ రాకెట్ అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం బార్‌స్టో సమీపంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పేలిపోయింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఖగోళ శాస్త్రవేత్త మృతి
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు : మైఖేల్ మ్యాడ్ మైక్ హ్యూస్(64)
ఎక్కడ : బార్స్టో, కాలిఫోర్నియా, అమెరికా
ఎందుకు : తాను సొంతంగా తయారు చేసుకున్న రాకెట్‌ను పరీక్షించే ప్రయోగం విఫలం చెందడంతో
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఖగోళ శాస్త్రవేత్త మృతి
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు : మైఖేల్ మ్యాడ్ మైక్ హ్యూస్(64)
ఎక్కడ : బార్స్టో, కాలిఫోర్నియా, అమెరికా
ఎందుకు : తాను సొంతంగా తయారు చేసుకున్న రాకెట్‌ను పరీక్షించే ప్రయోగం విఫలం చెందడంతో
Published date : 25 Feb 2020 06:16PM