ప్రపంచంలోనే అతి చిన్న వ్యాక్యూమ్ క్లీనర్ తయారీ
Sakshi Education
చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం శేషమనాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన తపాల నాదముని అనే యువకుడు ప్రపంచంలోనే అతి చిన్న వ్యాక్యూమ్ క్లీనర్ (1.76 సెంటీమీటర్లు)ను రూపొందించారు.
యువకుడి అద్భుత ఆవిష్కరణకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించింది. రూ.25 వేల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ వ్యాక్యూమ్ క్లీనర్... క్లినికల్ ల్యాబొరేటరీల్లో వాడేందుకు ఉపయుక్తంగా ఉంటుంది.
ఎన్‌ఐటీపీ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాట్నా)లో బీఈ ఆర్కిటెక్చర్ ద్వితీయ సంవత్సరం చదువుతోన్న నాదముని... తొలుత 2.2 సెంటీమీటర్లు ఉన్న వ్యాక్యూమ్ క్లీనర్‌ను తయారు చేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. అనంతరం మరింత లోతుగా అధ్యయనం చేసి ప్రపంచంలోనే అతి చిన్న వ్యాక్యూమ్ క్లీనర్‌ను రూపొందించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచంలోనే అతి చిన్న వ్యాక్యూమ్ క్లీనర్(1.76 సెంటీమీటర్లు) తయారీ
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : తపాల నాదముని
ఎక్కడ : శేషమనాయుడు కండ్రిగ గ్రామం, తొట్టంబేడు మండలం, చిత్తూరు జిల్లా
ఎందుకు : క్లినికల్ ల్యాబొరేటరీల్లో వాడేందుకు

Published date : 02 Mar 2021 06:10PM