పాయల్ జంగిడ్‌కి ఛేంజ్‌మేకర్ అవార్డు
Sakshi Education
బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేసిన పాయల్ జంగిడ్‌కి బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఇచ్చే ‘ఛేంజ్‌మేకర్-2019’ అవార్డు లభించింది.
అమెరికాలోని న్యూయార్క్‌లో సెప్టెంబర్ 24న జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును పాయల్‌కు ప్రదానం చేశారు. రాజస్థాన్‌లోని హిన్‌స్లా గ్రామానికి చెందిన 17 ఏళ్ల పాయల్ బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు, ఆడపిల్లలు చదువుకునేందుకు కృషి చేస్తోంది. 2017లో రీబక్ సంస్థ నుంచి ‘యంగ్ అచీవర్’అవార్డును ఆమె అందుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పాయల్ జంగిడ్‌కి ఛేంజ్‌మేకర్-2019 అవార్డు ప్రదానం
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
ఎందుకు : బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేసినందుకు

Published date : 27 Sep 2019 05:48PM