Skip to main content

మలబార్ గోల్డ్ బ్రాండ్ అంబాసిడర్‌గా అనిల్

ప్రముఖ వజ్రాభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్‌‌సకు బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నియమితులయ్యారు.
మలబార్ ప్రామిసెస్ పేరిట తర్వలోనే విడుదలకానున్న వాణిజ్య ప్రకటనల్లో అనిల్ దర్శనమివ్వనున్నారని సంస్థ చైర్మన్ అహ్మద్ ఆగస్టు 8న తెలిపారు. కరీనా కపూర్ ఖాన్, తమన్నా, మానుషీ చిల్లర్ వంటి వారు ఇప్పటికే ఈ సంస్థ ప్రచారకర్తలుగా ఉన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్‌‌సకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం
ఎప్పుడు : ఆగ స్టు 8
ఎవరు : బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్
Published date : 09 Aug 2019 06:04PM

Photo Stories