Skip to main content

మిషన్ భగీరథకు హడ్కో అవార్డు

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టుకి కేంద్ర గృహనిర్మాణ, నగరాభివృద్ధి సంస్థ (హడ్కో) అవార్డు లభించింది.
ఢిల్లీలో ఏప్రిల్ 25న జరిగిన49వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్ రెడ్డి ఈ అవార్డునుఅందుకున్నారు. దీంతో మిషన్ భగీరథకి మూడోసారి హడ్కో అవార్డు లభించినట్లయింది. మౌలిక వసతుల కల్పనలో వినూత్న విధానాలను అమలుచేస్తున్న రాష్ట్రాలకు ప్రతీ ఏటా హడ్కో అవార్డు ఇస్తోంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
కేంద్ర గృహనిర్మాణ, నగరాభివృద్ధి సంస్థ (హడ్కో) అవార్డు
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎవరు : మిషన్ భగీరథ ప్రాజెక్టు
Published date : 25 Apr 2019 05:10PM

Photo Stories