ల్యాండ్ ఫోన్ నుంచి మొబైల్‌కు కాల్ చేయాలంటే ఏ అంకెను జోడించడం తప్పనిసరి?
Sakshi Education
ల్యాండ్‌లైన్ టెలిఫోన్ల నుంచి మొబైల్ ఫోన్లకు కాల్ చేయాలంటే సదరు నంబర్లకు ముందు ’0’ అంకెను జోడించడం తప్పనిసరి చేస్తూ టెలికం శాఖ నిర్ణయం తీసుకుంది.
2020, జనవరి 1 నుంచి దీన్ని అమలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలంటూ టెల్కోలకు సూచిస్తూ నవంబర్ 24న సర్క్యులర్ జారీ చేసింది. టెలికం సేవలకు తగినన్ని నంబర్లు అందుబాటులో ఉంచేందుకు ఈ విధానాన్ని పాటించవచ్చంటూ 2020, మే 29న టెలికం శాఖకు ట్రాయ్ సిఫార్సు చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ల్యాండ్ ఫోన్ నుంచి మొబైల్‌కు కాల్ చేయాలంటే సున్నా (0)అంకెను జోడించడం తప్పనిసరి
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : భారత టెలికం శాఖ
ఎందుకు : టెలికం సేవలకు తగినన్ని నంబర్లు అందుబాటులో ఉంచేందుకు

Published date : 25 Nov 2020 06:16PM