ఇంగ్లండ్‌లో ఆర్‌ఆర్ క్రికెట్ అకాడమీ ప్రారంభం
Sakshi Education
ఇంగ్లాండ్‌లో రాజస్థాన్ రాయల్స్(ఆర్‌ఆర్) ఫ్రాంఛైజీ మార్చి 19న క్రికెట్ అకాడమీని ప్రారంభించింది.
అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దిన ఈ ఇండోర్ క్రికెట్ ట్రైనింగ్ సెంటర్‌ను మాజీ బ్యాట్స్‌మన్ సిద్ధార్థ్ లాహిరీ నిర్వహిస్తారు. అతనితో పాటు అంతర్జాతీయ కోచ్‌లు, మెంటార్ల పర్యవేక్షణలో అకాడమీలో యువ క్రికెటర్లకు శిక్షణ ఇస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్రికెట్ అకాడమీ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : రాజస్థాన్ రాయల్స్(ఆర్‌ఆర్) ఫ్రాంఛైజీ
ఎక్కడ : ఇంగ్లండ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్రికెట్ అకాడమీ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : రాజస్థాన్ రాయల్స్(ఆర్‌ఆర్) ఫ్రాంఛైజీ
ఎక్కడ : ఇంగ్లండ్
Published date : 20 Mar 2019 05:17PM