Gold Mine in Ap: బంగారు గని కోసం రూ.500 కోట్లు వ్యయం
Sakshi Education
మైనింగ్ దిగ్గజం ఎన్‌ఎండీసీ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో గుడుపల్లి మండలంలో ఏడు గ్రామాల్లో విస్తరించిన బంగారు గని కోసం సుమారు రూ.500 కోట్లు వ్యయంతో బంగారు గని లీజును ఎన్‌ఎండీసీ త్వరలో దక్కించుకోనుంది.
ప్రాజెక్ట్ విషయమై గతేడాది చివరలో ఏపీ ప్రభుత్వంతో ఎన్‌ఎండీసీ చేతులు కలిపింది. నిబంధనల ప్రకారం లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకం చేసిన మూడేళ్లలో మైనింగ్ లీజు పొందాల్సి ఉంటుంది.రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇతర అనుమతులు తీసుకోవడంతో పాటు పర్యావరణ అనుమతి కూడా సంపాదించాలి. ఈ గనిలో 18.3 లక్షల టన్నుల బంగారు ఖనిజం ఉన్నట్టు అంచనా. టన్నుకు 5.15 గ్రాముల పుత్తడి వెలికితీయవచ్చని ఎన్‌ఎండీసీ భావిస్తోం
☛ Daily Current Affairs in Telugu: 27 జూన్ 2023 కరెంట్ అఫైర్స్...
Published date : 27 Jun 2023 04:17PM