గూగుల్ పేతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ?
Sakshi Education
డిజిటల్ వాలెట్ ప్లాట్‌ఫాం,ఆన్‌లైన్ పేమెంట్ సిస్టమ్ అరుున గూగుల్ పే, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ వీసా భాగస్వామ్యం కుదుర్చుకున్నారుు.
ఇందులో భాగంగా అత్యంత భద్రతతో డిజిటల్ టోకెన్‌తో కూడిన డెబిట్, క్రెడిట్ కార్డు ఆధారిత చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తెచ్చారుు. ప్రత్యక్షంగా క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు ఇచ్చే అవసరం లేకుండానే గూగుల్ పే ఆన్‌డ్రారుుడ్ యూజర్లు ఈ డిజిటల్ టోకెన్‌తో చెల్లింపులు జరపవచ్చని సెప్టెంబర్ 21న ఆ సంస్థలు వెల్లడించాయి.
హెచ్‌సీఎల్ చేతికి ఆస్ట్రేలియా ఐటీ...
ఆస్ట్రేలియాకు చెందిన ఐటీ సొల్యూషన్‌స కంపెనీ డీడబ్ల్యూఎస్ లిమిటెడ్‌ను హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కొనుగోలు చేయనుంది. డీడబ్ల్యూఎస్ కొనుగోలుతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మార్కెట్ల మరింత పటిష్టమవుతామని హెచ్‌సీఎల్ తెలిపింది. ఈ కంపెనీలో మొత్తం వాటాను రూ.850 కోట్లకు(15.8 కోట్ల ఆస్ట్రేలియన్ డాలర్లు)తమ అనుబంధ సంస్థ, హెచ్‌సీఎల్ ఆస్ట్రేలియా సర్వీసెస్ సర్వీసెస్ కొనుగోలు చేయనున్నదని వెల్లడించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ వీసాతో భాగస్వామ్యం
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : డిజిటల్ వాలెట్ ప్లాట్‌ఫాం, ఆన్‌లైన్ పేమెంట్ సిస్టమ్ అరుున గూగుల్ పే
ఎందుకు : అత్యంత భద్రతతో కూడిన డెబిట్, క్రెడిట్ కార్డు ఆధారిత చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు

Published date : 22 Sep 2020 06:11PM