ఏపీలో దేవదాసీ వ్యవస్థ నిర్మూలనపై సదస్సు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఆగస్టు 20న దేవదాసీ వ్యవస్థ నిర్మూలనపై రాష్ట్రస్థాయి ప్రణాళిక సదస్సును నిర్వహించారు.
ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ఏపీ హోంశాఖమంత్రి ఎం.సుచరిత, ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. దేవదాసీ వ్యవస్థను నిషేధించడం కాదు.. నిర్మూలించాలన్నారు. దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం 1988లోనే చట్టాలు చేసినా ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీలో దేవదాసీ వ్యవస్థ నిర్మూలనపై సదస్సు
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : ఏపీ హోంశాఖమంత్రి ఎం.సుచరిత, ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదే శ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీలో దేవదాసీ వ్యవస్థ నిర్మూలనపై సదస్సు
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : ఏపీ హోంశాఖమంత్రి ఎం.సుచరిత, ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదే శ్
Published date : 21 Aug 2019 06:25PM