ఏపీ పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శిగా ద్వివేది
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది నియమితులయ్యారు.
ఈ మేరకు ప్రభుత్వం జూన్ 18న ఉత్తర్వులు జారీ చేసింది. ద్వివేది ఇటీవల వరకూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.
పురపాలక శాఖ కార్యదర్శి పరిధిలోకి సీఆర్‌డీఏ
రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) వ్యవహారాల్ని ఇకపై పురపాలక శాఖ కార్యదర్శి పర్యవేక్షిస్తారని, ఇది తక్షణం అమల్లోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా నియామకం
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : గోపాలకృష్ణ ద్వివేది

Published date : 19 Jun 2019 06:10PM