ఏపీ పంచాయతీరాజ్ చట్ట సవరణలపై ఆర్డినెన్స్
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం-1994కు సవరణలు చేస్తూ ఇటీవలి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఫిబ్రవరి 20న రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్‌స జారీ చేసింది.
పంచాయతీరాజ్ సంస్థల ద్వారా ప్రజలకు మెరుగైన పరిపాలనను అందించటానికి, సంస్థల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించటానికి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేసింది. ఈ సవరణలో గ్రామ పంచాయతీలకు మరిన్ని అధికారాలు కల్పించడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్కరణలే ప్రధాన అంశంగా ఉన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ పంచాయతీరాజ్ చట్ట సవరణలపై ఆర్డినెన్స్
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : గ్రామ పంచాయతీలకు మరిన్ని అధికారాలు కల్పించడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్కరణలు తెచ్చేందుకు

Published date : 21 Feb 2020 05:44PM