ఎమిలియా రొమానో ఫార్ములావన్ గ్రాండ్‌ప్రి విజేత ఎవరు?
Sakshi Education
ఎమిలియా రొమానో ఫార్ములావన్ (ఎఫ్1) గ్రాండ్‌ప్రి విజేతగా రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ నిలిచాడు.
ఇటలీలోని ఇమోలాలో ఏప్రిల్ 18న జరిగిన 63 ల్యాప్‌ల ప్రధాన రేసును వెర్‌స్టాపెన్... 2 గంటలా 2 నిమిషాల 34.598 సెకన్లలో అందరికంటే ముందుగా ముగించి విజేతగా అవతరించాడు. తాజా సీజన్‌లో వెర్‌స్టాపెన్‌కు ఇది తొలి విజయంకాగా... ఓవరాల్‌గా 11వది. 22 సెకన్లు వెనుకగా రేసును ముగించిన హామిల్టన్ (మెర్సిడెస్) రెండు... 23.702 సెకన్లు వెనుకగా ముగించిన నోరిస్ (మెక్‌లారెన్) మూడు స్థానాల్లో నిలిచారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎమిలియా రొమానో ఫార్ములావన్ (ఎఫ్1) గ్రాండ్‌ప్రి విజేత?
ఎప్పుడు : ఏప్రిల్ 18
ఎవరు : రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్
ఎక్కడ : ఇమోలా, ఇటలీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎమిలియా రొమానో ఫార్ములావన్ (ఎఫ్1) గ్రాండ్‌ప్రి విజేత?
ఎప్పుడు : ఏప్రిల్ 18
ఎవరు : రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్
ఎక్కడ : ఇమోలా, ఇటలీ
Published date : 19 Apr 2021 06:17PM