దేశవ్యాప్తంగా పది కరోనా వైరస్ హాట్‌స్పాట్స్
Sakshi Education
దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో పది కరోనా వైరస్ హాట్‌స్పాట్స్ ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1న ప్రకటించించింది. కరోనా వ్యాప్తికి కేంద్ర స్థానాలుగా ఇవి ఉన్నాయని తెలిపింది.
సింగరేణి భూగర్భ గనులు మూసివేత
కోవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో భూగర్భ గనులకు లే ఆఫ్ ప్రకటిస్తూ సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భూగర్భ
గనులను మూసేయాలని ఏప్రిల్ 1న ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణిలో 27 భూగర్భ గనులు, 18 ఓసీపీలు కొనసాగుతున్నాయి. ఇందులో
పూర్తిస్థాయి యాంత్రీకరణతో సాగుతున్న ఐదు భూగర్భ గనులు, 18 ఓసీపీల్లో యథావిధిగా ఉత్పత్తి చేయనున్నారు.
విప్రో, ప్రేమ్‌జీ ఫౌండేషన్ 1,125 కోట్లు
కరోనా కారణంగా ఏర్పడిన ముప్పును అధిగమించేందుకు విప్రో కంపెనీ, విప్రో ఎంటర్‌ప్రైజెస్, ఆ సంస్థల ప్రమోటర్‌కు చెందిన అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సంయుక్తంగా రూ.1,125 కోట్లను ఖర్చు చేసేందుకు సంసిద్ధత ప్రకటించాయి. ఇందులో విప్రో కంపెనీ రూ.100 కోట్లు, విప్రో ఎంటర్‌ప్రైజెస్ రూ.25 కోట్లు, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ రూ.1,000 కోట్లను ఖర్చు పెట్టనున్నాయి. విప్రో వార్షికంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద చేసే ఖర్చుకు అదనంగా ఈ మొత్తాన్ని వెచ్చించనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పది కరోనా వైరస్ హాట్‌స్పాట్స్ గుర్తింపు
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ
ఎందుకు : కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు
కరోనా హాట్‌స్పాట్స్
సంఖ్య | ప్రాంతం | రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం |
1 | నిజాముద్దీన్ | ఢిల్లీ |
2 | దిల్హాద్ గార్డెన్ | ఢిల్లీ |
3 | భిల్వారా | రాజస్థాన్ |
4 | నోయిడా | ఉత్తర్‌ప్రదేశ్ |
5 | మీరట్ | ఉత్తర్‌ప్రదేశ్ |
6 | అహ్మదాబాద్ | గుజరాత్ |
7 | ముంబై | మహారాష్ట్ర |
8 | పూణె | మహారాష్ట్ర |
9 | కాసర్‌గఢ్ | కేరళ |
10 | పతనంతిట్ట | కేరళ |
సింగరేణి భూగర్భ గనులు మూసివేత
కోవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో భూగర్భ గనులకు లే ఆఫ్ ప్రకటిస్తూ సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భూగర్భ
గనులను మూసేయాలని ఏప్రిల్ 1న ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణిలో 27 భూగర్భ గనులు, 18 ఓసీపీలు కొనసాగుతున్నాయి. ఇందులో
పూర్తిస్థాయి యాంత్రీకరణతో సాగుతున్న ఐదు భూగర్భ గనులు, 18 ఓసీపీల్లో యథావిధిగా ఉత్పత్తి చేయనున్నారు.
విప్రో, ప్రేమ్‌జీ ఫౌండేషన్ 1,125 కోట్లు
కరోనా కారణంగా ఏర్పడిన ముప్పును అధిగమించేందుకు విప్రో కంపెనీ, విప్రో ఎంటర్‌ప్రైజెస్, ఆ సంస్థల ప్రమోటర్‌కు చెందిన అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సంయుక్తంగా రూ.1,125 కోట్లను ఖర్చు చేసేందుకు సంసిద్ధత ప్రకటించాయి. ఇందులో విప్రో కంపెనీ రూ.100 కోట్లు, విప్రో ఎంటర్‌ప్రైజెస్ రూ.25 కోట్లు, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ రూ.1,000 కోట్లను ఖర్చు పెట్టనున్నాయి. విప్రో వార్షికంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద చేసే ఖర్చుకు అదనంగా ఈ మొత్తాన్ని వెచ్చించనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పది కరోనా వైరస్ హాట్‌స్పాట్స్ గుర్తింపు
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ
ఎందుకు : కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు
Published date : 02 Apr 2020 03:17PM